బాబూరామ్ కు ఆశోక చక్ర అవార్డు ప్రధానం

జమ్మూకు చెందిన పోలీసు అధికారి బాబూరామ్ మరణానంతరం అత్యున్నత గాలెంటరీ పురస్కారం అశోక చక్ర గణతంత్ర వేడుకల్లో ఆయన భార్య రీనారాణి, కుమారుడు మాణికకు రాష్ట్రపతి కోవింద్ అందజేశారు. 2020 ఆగస్టులో శ్రీనగర్‌లో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో అసిస్టెంట్ సబ్ ఇనస్పెక్టర్ బాబూ రామ్ అమరుడయ్యారు.

శౌర్యచక్ర అవార్డును మరణానంతరం సుబేదార్ శ్రీజిత్, హవల్దార్ అనిల్ కుమార్, కాశీరాయ్, పింకు కుమార్, జశ్వంత్ కుమార్ రెడ్డి లకు దక్కింది.

Follow Us @