బర్మింగ్‌హామ్ (ఎడ్జ్‌బాస్టన్) (జూన్ – 28) : ASHES SERIES 2023 లో బాగంగా ENGLAND vs AUSTRALIA ల మద్య మొదటి టెస్ట్ రెండో రోజు ఆటలో ఉస్మాన్ ఖావాజా అజేయ సెంచరీతో రాణించడంతో ఆటముగిసే సమయానికి 311/5 పరుగులతో ఉంది. బ్రాడ్ 2, మొయిన్ ఆలీ 2 వికెట్లు తీశారు.
ఇంగ్లండ్ జట్టు BUZZ BALL CRICKET ఆటతీరుతో మొదటి రోజు 393/8 వద్ద డిక్లర్ చేసిన విషయం తెలిసిందే. జో రూట్ (118*) అజేయ సెంచరీతో నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియోన్ 4, హెజిల్‌ఉడ్ 2 వికెట్లు తీశారు.