ASHES 2023 : రసకందాయంలో మొదటి టెస్ట్

బర్మింగ్‌హామ్ (ఎడ్జ్‌బాస్టన్) ( జూన్ 19) : ASHES SERIES 2023 లో బాగంగా ఆస్ట్రేలియా – ఇంగ్లండ్ (ENGvsAUS) జట్ల మద్య జరుగుతున్న మొదటి టెస్ట్ రసకందాయంలో పడింది. 5వ రోజు ఆటలో విజయానికి ఆస్ట్రేలియాకు 174 పరుగులు అవసరం కాగా… ఇంగ్లండ్ కు 7 వికెట్లు అవసరం ఉన్నాయి. గెలుపెవరిదో..

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 273 పరుగులకు ఆలౌట్ కాగా… ఆస్ట్రేలియా 4వ రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులతో ఉంది.