ASHES 2023 : గెలుపెవరిదో..?

బర్మింగ్‌హామ్ (ఎడ్జ్‌బాస్టన్) ( జూన్ 20) : ASHES SERIES 2023 లో బాగంగా ఆస్ట్రేలియా – ఇంగ్లండ్ జట్ల (AUSvsENG) మద్య జరుగుతున్న మొదటి టెస్ట్ 5వ రోజు ఆటలో మొదటి సెషన్ పూర్తి ఢా వర్షార్ఫణం అయింది.

విజయానికి ఆస్ట్రేలియాకు 174 పరుగులు అవసరం కాగా స్టువర్ట్ బ్రాడ్ (Stuart Broad) బోలాండ్ ను ఔట్ చేయడంతో ప్రస్తుతం ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయింది. ఉస్మాన్ ఖావాజా (USMAN KHAWAJA) బ్యాటింగ్ మీదే ఆస్ట్రేలియా గెలుపు ఆధారపడి ఉంటుంది.