లార్డ్స్ (జూన్ – 30) : The Ashes 2023 లో భాగంగా ENGLAND vs AUSTRALIA జట్ల మద్య జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ లో ,325 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 91 పరుగులు వెనకబడింది.
ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ లలో ఓపెనర్ డకెట్ 98 పరుగులు వద్ద ఔటై సెంచరీ మిస్ అయ్యాడు. జాక్ క్రాలీ 48 పరుగులతో రాణించాడు. బ్రూక్ 50 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలలో స్టార్క్ – 3, హెజిల్‌ఉడ్, హెడ్ రెండేసి వికెట్లు తీశారు.