లీడ్స్ (జూలై – 09) : the ashes 2023 3rd test నాలుగో రోజు హ్యారీ బ్రూక్, క్రిస్ వోక్స్, క్రాలీ ల పోరాటంతో ఇంగ్లండ్ 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా పై ఘన విజయం సాధించింది. దీంతో 5 టెస్టు ల యాసెష్ సీరీస్ లో ఆస్ట్రేలియా 2-1 తేడాతో ముందంజలో ఉంది.
251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బజ్ బాల్ క్రికెట్ నే నమ్ముకుంది. వన్డే తరహ బ్యాటింగ్ తో 5 కు పైగా రన్ రేటు తో నాలుగో ఇన్నింగ్స్ ఆడటం ఇంగ్లండ్ కే చెల్లింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా మార్క్ ఉడ్ నిలిచాడు.
మిచెల్ స్టార్క్ 5 వికెట్లు తీసినప్పటికి ఫలితం లేకపోయింది.