BIKKI NEWS (JULY 05) : ASHA WORKER JOBS IN PRAKASAM DISTRICT. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు పద్దతిలో 63 ఆశా వర్కర్ ఉద్యోగాల నియామకానికి ప్రకటన జారీ చేసింది.
ASHA WORKER JOBS IN PRAKASAM DISTRICT.
అర్హతలు :
- పదవ తరగతి పాస్ అయి ఉండాలి.
- అభ్యర్థి సంబంధిత గ్రామానికి చెందిన వారై ఉండాలి
దరఖాస్తు గడువు : జూలై – 06 – 2025 వరకు
దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో దరఖాస్తును సంబంధించిన ప్రైమరీ హెల్త్ సెంటర్ లో సమర్పించాలి.
వయోపరిమితి : 25 నుండి 45 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.
వేతనం : 10,000/- నెలకు
ఎంపిక విధానము : విద్యార్హత, ఇంటర్వ్యూ , రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
వెబ్సైట్ : https://prakasam.ap.gov.in/notice_category/recruitment/