BIKKI NEWS (JULY 04) : ASHA WORKER JOBS IN KAKINADA DISTRICT. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు పద్దతిలో 42 ఆశా వర్కర్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది.
ASHA WORKER JOBS IN KAKINADA DISTRICT.
అర్హతలు :
- పదవ తరగతి పాస్ అయి ఉండాలి.
- అభ్యర్థి సంబంధిత గ్రామానికి చెందిన వారై ఉండాలి
దరఖాస్తు గడువు : జూలై – 09 – 2025 వరకు
దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో దరఖాస్తును సంబంధించిన ప్రైమరీ హెల్త్ సెంటర్ లో సమర్పించాలి.
వయోపరిమితి : 25 నుండి 45 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.
వేతనం : 10,000/- నెలకు
ఎంపిక విధానము : విద్యార్హత, ఇంటర్వ్యూ , రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
ఫైనల్ మెరిట్ లిస్ట్ : జూలై 21 న విడుదల
నియామక ఉత్తర్వులు : జూలై 25న జారీ చేస్తారు.
వెబ్సైట్ : https://kakinada.ap.gov.in/
- TGPSC – త్వరలో 166 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ASHA WORKER JOBS – కాకినాడ జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్
- INTERMEDIATE – విలీనం పై ప్రభుత్వం సంకేతాలు
- JOBS – ఆర్కేపురం ఆర్మీ స్కూలులో జాబ్స్
- AP EAPCET CUTOFF MARKS – కళాశాలల వారీగా కటాఫ్ మార్కులు