నటి ఆశా పరేఖ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

న్యూడిల్లీ (సెప్టెంబర్ – 27) : ప్రతిష్ఠాత్మకంగా భారతీయ సినిమా అవార్డ్ ‘దాదా సాహెబ్ ఫాల్కే’ (Dada Saheb Phalke) 2020కి గాను బాలీవుడ్ ప్రముఖ నటి పద్మశ్రీ ఆశా పరేఖ్ (Asha Parekh) ఎంపికైనట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం ప్రకటించారు.

2020 సంవత్సరానికిగాను ఆమె ఆ అవార్డును అందుకోనున్నారు. 68వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్ లో భాగంగా సెప్టెంబరు 30న కేంద్ర ప్రభుత్వం ఆశా పరేఖ్ కు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @