ఓయూ లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కోర్సులు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం(2020-21) నుంచి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సు విభాగంలో 18 సీట్లతో MTech కృత్రిమ మేధ-మెషిన్‌ లెర్నింగ్‌ (AI -ML) కోర్సు కొత్తగా అందుబాటులోకి రానుంది. ఈ కోర్స్ ఫీజు సెమిస్టర్ కు 25 వేల చొప్పున చెల్లించి చేరవచ్చు.

అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరం (2021-22) నుంచి BTech లో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌-డేటా సైన్స్‌ (AI – DataSci) కోర్సును ప్రవేశపెట్టాలన్న ఆలోచనలో వర్సిటీ వర్గాలున్నాయి

Follow Us@