ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్ గోల్కొండలో టీచింగ్ ఉద్యోగాలు

తెలంగాణ‌లోని హైద‌రాబాద్‌ నగరంలోని ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్ గోల్కొండ‌ లో 34 టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది.

● మొత్తం ఖాళీలు :: 34

● పోస్టులు :: ప‌్రైమ‌రీ టీచ‌ర్స్, పీఈటీ, ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్‌, పోస్టు గ్రాడ్యుయేట్ టీచ‌ర్‌, సీనియ‌ర్ లైబ్రేరియ‌న్‌, పీఆర్‌టీ(యోగా, డ్యాన్స్, మ్యూజిక్‌) తదిత‌రాలు

● అర్హ‌త‌ :: పోస్టుని అనుస‌రించి సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేట్‌/ పోస్ట్ గ్రాడ్యుయేష‌న్‌, డిప్లొమా(ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్‌, సైకాల‌జీ, యోగా, డ్యాస్స్‌, మ్యూజిక్స్‌) ఉత్తీర్ణ‌త‌ మరియు టీచింగ్ అనుభ‌వం ఉండాలి.

● ద‌ర‌ఖాస్తు విధానం :: ఈమొయిల్‌/ ఆఫ్‌లైన్‌

● ఈమొయిల్ :: info.apsgolconda@gmail.com

● వెబ్సైట్ ::
http://www.apsgolconda.edu.in/career-guidence.html

● చివ‌రి తేది :: డిసెంబర్ – 31 – 2020.

● చిర‌నామా ::
ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్ గోల్కొండ‌‌, హైద‌రాబాద్‌.

Follow Us@