ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారంలో టీచింగ్ ఉద్యోగాలు.

సికింద్రాబాద్ లోని బొల్లారం నందుగల ఆర్మీ పబ్లిక్ స్కూల్ నందు 52 టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో PGT 8, TGT 18, PRT 26 పోస్టులు కలవు.

PGT :: సైకాలజీ, కెమిస్ట్రీ, జాగ్రపీ, ఎకానమిక్స్,మ్యాథ్స్, హిస్టరీ, ఇన్పరమాటిక్స్ ప్రాక్టీసెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఖాళీలు కలవు

అర్హతలు :: పీజీ పూర్తి చేసి, బీఈడీ,AWES CSB పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.

TGT :: ఇంగ్లిష్‌, హిందీ, సంస్కృతం, మ్యాథ‌మేటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాల‌జీ, కంప్యూట‌ర్ సైన్స్‌, సోష‌ల్ సైన్స్‌, హెల్త్ వెల్‌నెస్ టీచ‌ర్‌ ఖాళీలు.

అర్హతలు :: సంబంధింత సబ్జెక్టులో డిగ్రీ మరియు బీఈడీ ఉండాలి మరియు AWES CSB, 60% మార్కులతో CTET/TET పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.

PRT :: అన్ని సబ్జెక్టులు‌ మరియు కంప్యూటర్ సైన్స్, స్పెషల్ ఎడ్యుకేటర్, ఆర్ట్ & క్రాప్ట్, పీఈటీ, మ్యూజిక్, డ్యాన్స్, యోగా…

అర్హతలు :: 50 శాతంతో సంబంధింత సబ్జెక్టులో డిగ్రీ మరియు బీఈడీ ఉండాలి మరియు AWES CSB, 60% మార్కులతో CTET/TET పరీక్షలో అర్హత సాధించి ఉండాలి.

దరఖాస్తు పద్ధతి :: ఆఫ్ లైన్

ఫీజు :: 100/-

దరఖాస్తు పంపవలసిన చిరునామా :: ప్రిన్సిపాల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ – బొల్లారం, JJ నగర్ పోస్ట్, సికింద్రాబాద్. 500057.

వెబ్సైట్ :: http://apsbolarum.edu.in/

Follow Us@