సికింద్రాబాద్ ఆర్మీ సెంటర్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్ (అక్టోబర్ – 23) : సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ పరిధిలోని సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ కింద 419 మెటీరియల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.

◆ పోస్టు పేరు : మెటీరియల్ అసిస్టెంట్

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ చివరి తేదీ : నవంబర్ – 11

◆ వెబ్సైట్ : https://www.aocrecruitment.gov.in/Home.html#

Follow Us @