BIKKI NEWS (MAY 14) : ARMY 10+2 Technical Entry Scheme 2026 notification. ఇంటర్మీడియట్ అర్హతతో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా బీటెక్ చదువు కొనసాగిస్తూ సైనిక శిక్షణ అందించేందుకు నోటిఫికేషన్ విడుదలయ్యింది.
10+2 Technical Entry Scheme 2026 notification.
ఇందులో ఎంపికైన అభ్యర్థులకు ఉచితంగా బీటెక్ విద్యను అందిస్తూ… ఆర్మీ లెఫ్టినెంట్ కొలువులకు ఉచితంగా శిక్షణ అందిస్తారు.
కోర్సు పేరు : 54వ 10+2 టెక్నీకల్ ఎంట్రీ స్కీమ్ 2026 జనవరి సెషన్.
మొత్తం ఖాళీలు : 90
అర్హతలు : ఇంటర్మీడియట్లో 60 శాతం మార్కులతో ఎంపీసీ గ్రూప్ పూర్తి చేసి ఉండాలి మరియు జేఈఈ మెయిన్స్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి : జనవరి – 01 2026 నాటికి 16.5 నుండి 19.5 సంవత్సరాల మధ్య ఉండాలి
ఎంపిక విధానం : జేఈఈ మెయిన్స్ స్కోర్ మరియు స్టేజ్ – 1, స్టేజ్ – 2 పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా
స్టైఫండ్ : శిక్షణ సమయంలో నెలకు 56,100 స్టైఫండ్ ను అందజేస్తారు
దరఖాస్తు గడువు : ఆన్లైన్ ద్వారా జూన్ 12 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
వెబ్సైట్ : https://joinindianarmy.nic.in/Authentication.aspx
- JNVST VI ADMISSIONS : నవోదయ 6వ తరగతి అడ్మిషన్లు 2026
- IMPORTANT DAYS IN JUNE – జూన్ నెలలో ముఖ్య దినోత్సవాలు
- DAILY GK BITS IN TELUGU JUNE 1st
- చరిత్రలో ఈరోజు జూన్ 01
- MISS WORLD 2025 – ప్రపంచ సుందరి సుచాతా