COPA 2024 – విజేత అర్జెంటీనా

BIKKI NEWS (JULY 16) : ARGENTINA WON COPA AMERICA FOOT BALL CUP 2024. కోపా అమెరికా 2024 ను లియోనల్ మెస్సి సారధ్యంలోని అర్జెంటీనా గెలుచుకుంది. ఈ విజయంతో ఈ కప్ ను 16వసారి అర్జెంటీనా గెలుచుకుని రికార్డ్ సృష్టించింది. ఫైనల్లో కొలంబియా జట్టును 1-0 గోల్స్ తేడాతో ఓడించి విజయం సాధించింది.

ARGENTINA WON COPA AMERICA FOOT BALL CUP 2024

112వ నిమిషంలో లటారు మార్టినేజ్ చేసిన గోల్ అర్జెంటీనాకు విజయాన్ని ఖాయం చేసింది.
మ 15 సార్లు ఈ టైటిల్ నెగ్గిన ఉరుగ్వే రికార్డును అదిగమించింది.

23 సంవత్సరాల తర్వాత కోపా అమెరికా కప్ ఫైనల్ ఆడిన కొలంబియా రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. గత 28 మ్యాచ్ ల నుంచి అజేయంగా ఉన్న కొలంబియా తొలి ఓటమిని మూటగట్టుకుంది.

బెస్ట్ ప్లేయర్ : జేమ్స్ రోడ్రిగ్వెజ్ (కొలంబియా)

గోల్డెన్ బూట్ : లాటిరో మార్టినెజ్ (అర్జెంటీనా)

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు