ఎ.ఆర్. రెహమాన్ బతుకమ్మ పాట విడుదల

ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు నేపద్యంలో ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ చిత్రీకరణలో బతుకమ్మ పాట ఈ రోజు విడుదలైంది.

‘అల్లెపూల వెన్నెల’ అనే పల్లవి తో ఈ పాట ప్రారంభమవుతుంది. ఈ పాటను భూదాన్ పోచంపల్లి గ్రామం లో చిత్రీకరించారు.

బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ పాట చిత్రీకరణ కోసం ప్రత్యేక పెద్ద కనబర్చిన విషయం తెలిసిందే.