విజయవాడ (జనవరి – 22) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక “కీ” (AP PC PRELIMINARY KEY)ను పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది.
ఈరోజు జరిగిన పరీక్షకు 91 శాతం మంది హాజరైనట్లు వెల్లడించింది. 5.03 లక్షల మందికి హాల్టికెట్లు ఇస్తే 1.58లక్షల మంది హాజరయ్యారని పేర్కొంది. జనవరి 25వ తేదీ సాయంత్రం 5.00 గంటలకు పరీక్ష కీ కు సంబంధించిన అభ్యంతరాలపై మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.
మెయిల్ :. mail-slprb@ap.gov.in
వెబ్సైట్ : https://slprb.ap.gov.in/