చరిత్రలోఈరోజు ఎప్రిల్ 22

◆ దినోత్సవం

  • ధరిత్రి దినోత్సవం

◆ సంఘటనలు

  • 1912 – ప్రావ్దా (Pravda), సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక పత్రిక ప్రచురణ ప్రారంభించబడింది.

◆ జననాలు

  • 1724: ఇమ్మాన్యుయెల్ కాంట్, జర్మన్ భావవాద తత్వవేత్త. (మ.1804)
  • 1870: లెనిన్, రష్యా విప్లవనేత.
  • 1883: అంజనీబాయి మాల్పెకర్, భారతీయ సంప్రదాయ సంగీత గాత్ర కళాకారిణి. (మ.1974)
  • 1936: మకాని నారాయణరావు, లండన్‌లోని అడ్వాన్డ్స్‌ లీగల్‌ స్టడీస్‌ ఇన్సిట్యూట్‌లో పనిచేశారు, హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
  • 1939: శీలా వీర్రాజు, చిత్రకారుడిగా, కవిగా, కథారచయితగా, నవలారచయితగా బహుముఖ ప్రతిభను ప్రదర్శించాడు.
  • 1959: దగ్గుబాటి పురంధేశ్వరి, భారత పార్లమెంటు సభ్యురాలు, వీరు బి.ఏ. లిటరేచర్ లో పట్టా పొందారు.

◆ మరణాలు

  • 1933: సర్ హెన్రీ రోయ్స్, కార్ల నిర్మాణదారుడు.
  • 1994: రిచర్డ్ నిక్సన్, అమెరికా 37వ అధ్యక్షుడు.
Follow Us @