అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ విడుదల – APPSC

విజయవాడ (అక్టోబర్ – 01) : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) రవాణా శాఖలో ఖాళీగా ఉన్న 17 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేయడం జరిగింది.

◆ పోస్టుల వివరాలు : అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (AMVI)

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్

◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : నవంబర్ – 02 – 2022

◆ దరఖాస్తు చివరి తేదీ : నవంబర్ – 22 – 2022

◆ అర్హతలు : మెకానికల్, ఆటో మొబైల్ ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

◆ వయోపరిమితి : 21 – 36 “సంవత్సరాల మద్య ఉండాలి (రిజర్వేషన్లు అనుసరించి సడలింపు కలదు)

◆ దరఖాస్తు ఫీజు : 250/-

◆ ఎంపిక విధానం : అబ్జెక్టివ్ విధానంలో రాత పరీక్ష ఆధారంగా

◆ పరీక్ష తేదీ : త్వరలో వెల్లడిస్తారు

◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF

◆ వెబ్సైట్ : https://psc.ap.gov.in/(S(ezkb0hmf31e55czggidbw2jg))/Default.aspx