విజయవాడ (మే – 12) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (appsc) గ్రూప్-4 మెయిన్స్ పరీక్ష ఫలితాలు (appsc group 4 results) విడుదల చేసింది.
గ్రూప్ 4 మెయిన్స్ పరీక్ష ఫలితాలను కింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు.
670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు ఏప్రిల్ 4న పరీక్ష జరిగింది.