BIKKI NEWS (DEC. 21) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 99 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈరోజు నోటిఫికేషన్ (APPSC – PL NOTIFICATION 2023) విడుదల చేసింది.
అర్హత ఆసక్తి గల అభ్యర్థులు 2024 జనవరి 29 నుంచి ఫిబ్రవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సబ్జెక్టుల వారీగా ఖాళీలు:
- ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్- 01
- ఆటో మొబైల్ ఇంజినీరింగ్ 08
- బయో-మెడికల్ ఇంజినీరింగ్- 02
- కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్- 12
- సిరామిక్ టెక్నాలజీ- 01
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్- 04
- కెమిస్ట్రీ – 08
- సివిల్ ఇంజినీరింగ్- 15
- కంప్యూటర్ ఇంజినీరింగ్- 08
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్- 10
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్- 02
- ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్- 01
- ఇంగ్లిష్ 04
- గార్మెంట్ టెక్నాలజీ- 01
- జియాలజీ- 01
- మ్యాథమెటిక్స్- 04
- మెకానికల్ ఇంజినీరింగ్- 06
- మెటలర్జికల్ ఇంజినీరింగ్- 01
- మైనింగ్ ఇంజినీరింగ్- 04
- ఫార్మసీ – 03
- ఫిజిక్స్- 04
- టెక్స్టైల్ టెక్నాలజీ- 03
అర్హతలు : సంబంధిత బ్రాంచిలో ప్రథమ శ్రేణిలో బీఈ, బీటెక్, బీఫార్మసీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి పీజీతో పాటు ఇంగ్లిష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్, షార్ట్యండ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 – 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.56,100- రూ.98,400.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష మెరిట్, మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ దరఖాస్తు గడువు : 29/01/2024 నుంచి 18/02/2024 వరకు.
రాత పరీక్ష తేదీ: ఏప్రిల్/ మే, 2024.
వెబ్సైట్ : https://psc.ap.gov.in/(S(e5okeyftcx233owpfhm1tm0u))/Default.aspx
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- CURRENT AFFAIRS 4th DECEMBER 2024
- RBI – వడ్డీరేట్లు యధాతధం
- 10th class – పదో తరగతిలో సెమిస్టర్ విధానం.!
- INTER EXAMS – మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు