విజయవాడ (జనవరి – 10) : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 111 గ్రూప్-1 సర్వీస్ ఉద్యోగాల సంబంధించి జనవరి 8న నిర్వహించిన ప్రిలిమ్స్ రాత పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేసింది. ఈ కీ పై జనవరి 11 నుంచి 13వ తేదీ వరకు అభ్యంతరాలను ఆన్లైన్ స్వీకరించనున్నట్లు కమిషన్ పేర్కొంది.
సమాధానాలకు సంబంధించిన ఆధారాలను కమిషన్ తెలిపిన ఫార్మాట్ లో పొందుపరచాల్సి ఉంటుంది. ఒక్కో అభ్యంతరానికి రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.