BIKKI NEWS (JAN. 21) : APPSC GROUP 1 MAINS SCHEDULE 2025. ఏపీపీఎస్సీ గ్రూప్ – 1 పోస్టులకు మెయిన్స్ పరీక్షల తేదీలను ఈరోజు విడుదల చేసింది.
ఈ మే 3 తేదీ నుండి 9వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించనుంది. పరీక్ష సమయం ఉదయం 10.00 నుంచి 01.00 వరకు ఉండనుంది.
APPSC GROUP 1 MAINS SCHEDULE
మే 03 – తెలుగు
మే 04 – ఇంగ్లీషు
మే 05 – జనరల్ ఎస్సే
మే 06 – హిస్టరీ & కల్చరల్
మే 07 – పాలీటి & లా
మే 08 – ఎకానమీ
మే 09 – సైన్స్ & టెక్నాలజీ
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్