APPSC GROUP 1 MAINS RESULTS

విజయవాడ (జూలై – 14) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ – 1 మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలను కింద ఇవ్వబడిన లింకు ద్వారా చెక్ చేసుకోవచ్చు.

11 గ్రూప్ 1 ఉద్యోగాలకు జూన్ 3 నుండి 10వరకు పరీక్షలు నిర్వహించగా 259 మంది అభ్యర్థులతో కూడిన మెయిన్స్ జాబితాను విడుదల చేశారు.

ఆగస్టు 2 నుండి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

APPSC GROUP 1 MAINS RESULTS