APPSC పరీక్షల షెడ్యూల్ విడుదల

విజయవాడ (జూలై – 05) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) పలు నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష తేదీలను ప్రకటించింది. (appsc exams schedule 2023). ఈ పోస్టులకు గత ఏడాది నోటిఫికేషన్ ఇచ్చింది.

ఆగస్ట్ -18: AP టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష

ఆగస్టు -19: AP సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబార్డినేట్ లో కంప్యూటర్ డ్రాఫ్ట్ మాన్, ప్రివెంటివ్ మెడిసన్, ల్యాబ్స్ అండ్ ఫుడ్ సబ్ సర్వీస్ ని శాంపిల్ టేకర్ పరీక్ష

ఆగస్టు -21: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ పరీక్ష.

★ మరిన్ని ఉద్యోగాలు