BIKKI NEWS (FEB. 13) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ ఉద్యోగాల కోసం ఆరు నోటిఫికేషన్లను విడివిడిగా విడుదల(APPSC ANALYST JOB NOTIFICATION) చేసింది. ఇందుకు సంబంధించి దరఖాస్తు షెడ్యూల్ను, పోస్టుల వివరాలను ఒక ప్రకటనలో తెలిపింది.
★ పోస్టుల వివరాలు మరియు సంఖ్య
1) ఎనలిస్ట్ గ్రేడ్ 2 – ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు – 18
దరఖాస్తు గడువు మార్చి 18 నుండి ఏప్రిల్ 8 వరకు
2) అసిస్టెంట్ డైరెక్టర్ – ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్ – 07
దరఖాస్తు గడువు మార్చి 21 నుండి ఏప్రిల్ 10 వరకు
3) లైబ్రేరీయన్ – మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ – 04
దరఖాస్తు గడువు మార్చి 27 నుండి ఏప్రిల్ 16 వరకు
4) అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ – ఇన్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్ – 01
దరఖాస్తు గడువు మార్చి 27 నుండి ఏప్రిల్ 16 వరకు
5) అసిస్టెంట్ డైరెక్టర్ – దివ్యాంగ, ట్రాన్స్ జెండర్, వయోవృద్ధుల శాఖ – 02
దరఖాస్తు గడువు ఎప్రిల్ 01నుండి ఏప్రిల్ 21 వరకు
6) అసిస్టెంట్ కెమిస్ట్ – ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్
దరఖాస్తు గడువు ఎప్రిల్ 01నుండి ఏప్రిల్ 21 వరకు
వెబ్సైట్ : APPSC
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి
- LIC SCHOLARSHIP – 40 వేల రూపాయల ఎల్ఐసీ స్కాలర్షిప్
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 08 – 12 – 2024
- GK BITS IN TELUGU 8th DECEMBER