BIKKI NEWS (DEC. 27) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC AEE JOBS NOTIFICATION) ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి లో ఖాళీగా ఉన్న 21 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 30 నుండి జనవరి 19 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు : సివిల్, మెకానికల్, కెమికల్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ కలిగి ఉండాలి.
వయోపరిమితి : 18 – 42 సంవత్సరాల మద్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : డిసెంబర్ – 30 – 2023 నుండి జనవరి 19 -2024 వరకు
దరఖాస్తు ఫీజు : 250/- (SC, ST, BC, PwD లకు ఫీజు 120/-)
పరీక్ష విధానం : 3 పేపర్లు కలవు
పేపర్ – 1 : జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ – 150
పేపర్ – 2 : సివిల్/మెకానికల్/ కెమికల్/ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ – 150
పేపర్ – 3 : ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ & టెక్నాలజీ (అందరికీ ) – 150
రాత పరీక్షల తేదీ : ఎప్రిల్/మే – 2024 లో నిర్వహించబడును
పూర్తి నోటిఫికేషన్ & సిలబస్ : DOWNLOAD PDF
వెబ్సైట్ :APPSC WEBSITE
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- CURRENT AFFAIRS 4th DECEMBER 2024
- RBI – వడ్డీరేట్లు యధాతధం
- 10th class – పదో తరగతిలో సెమిస్టర్ విధానం.!
- INTER EXAMS – మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు