IOCL లో 300 అప్రెంటీషిప్ లకు నోటిఫికేషన్

భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (iocl), మార్కెటింగ్ డివిజన్ సదరన్ రీజియన్ వివిధ విభాగాల్లో 300 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు :: 300

ట్రేడులు :: ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెషినిస్ట్, సివిల్, అకౌంటెంట్, ఇనుస్ట్రుమెంటేషన్ తదితరాలు.

అర్హతలు : పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంటర్మీడియట్, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.

వయోపరిమితి :: 30.11.2021 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం :: రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా.

దరఖాస్తు విధానం :: ఆన్లైన్ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021, డిసెంబరు 27.

వెబ్సైట్: https://iocl.com/