కోల్‌కతా (అక్టోబర్ – 05) కొల్‌కత్తాలోని తూర్పు రైల్వే యొక్క రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (rrc) తమ పరిధిలోని వర్క్ షాప్ లు, డివిజన్లలో 3115 యాక్ట్ అప్రెంటీస్ లలో శిక్షణ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది
◆ ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, మెకానికల్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, లైన్ మ్యాన్, వైర్ మాన్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్, ఎలక్ట్రిషియన్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ తదితరాలు.
◆ వయోపరిమితి : 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
◆ అర్హత : టెన్త్, సంబంధిత ట్రేడులో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి.
◆ ఎంపిక విధానం : మెట్రిక్యులేషన్, ఐటీఐలో సాధించిన మార్కులు, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
◆ దరఖాస్తు ఫీజు : రూ.100. (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలకు లేదు.)
◆ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29/10/2022.
◆ వెబ్‌సైట్: https://rrcrecruit.co.in/eraprt2223rrc/gen_ instructions_er.aspx
Follow Us @