సదరన్ రైల్వేలో 3134 అప్రెంటిస్ ఖాళీలు

సదరన్ రైల్వే పరిధిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 3134 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది

◆ విభాగాలు : ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, ఎంఎల్టి, కార్పెంటర్, మెషినిస్ట్, వైర్‌మాన్ తదితరాలు.

◆ అర్హత : కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి సంబంధిత స్పెలైజేషన్ లో 10+2, ఐటీఐ ఉత్తీర్ణత.

◆ వయసు: 15 నుంచి 22 ఏళ్లు ఉండాలి.

◆ స్టైపెండ్ : నెలకు రూ.5500-రూ. 7000.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ ఎంపిక: షార్ట్ లిస్టింగ్, అకడమిక్ మెరిట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

◆ దరఖాస్తు ఫీజు : రూ.100.

◆ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.10.2022.

◆ వెబ్సైట్ : https://sr.indianrailways.gov.in/

Follow Us @