సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ 1,532 అప్రెంటీస్ ఖాళీలు

ఛత్తీస్ ఘఢ్ (డిసెంబర్ – 06) : బిలాస్ పూర్ లోని కేంద్ర బొగ్గు గనుల శాఖకు చెందిన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ లో 1,532 గ్రాడ్యుయేట్ డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది.

విభాగాలు :

గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్(మైనింగ్/ ఎలక్ట్రికల్/ మెకానికల్/ సివిల్).

డిప్లొమా (మైనింగ్/ మైనింగ్, మైన్ సర్వేయింగ్)

అర్హతలు : సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా/ డిగ్రీ.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

వయోపరిమితి : 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్లైన్

చివరి తేదీ: 19-12-2022.

◆ వెబ్సైట్: http://www.secl-cil.in/career.php

Follow Us @