BDL – హైదరాబాద్ బీడీఎల్ లో అప్రెంటీస్ ఖాళీలు

BIKKI NEWS (APR. 04) ; Apprentice vacancies in BDL Hyderabad. హైదరాబాద్ బీడీఎల్ కంచన్ బాగ్ యూనిట్ లోని వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Apprentice vacancies in BDL Hyderabad.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎప్రిల్ 04వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోగలరు

ఖాళీల వివరాలు:

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు -38,
  • డిప్లొమా అప్రెంటిస్లు-37.

విభాగాలు : సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అం డ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అం డ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, డీసీసీపీ.

అర్హతలు : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కు బీఈ/బీ టెక్, డిప్లొమా అప్రెంటిస్కు డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు రూ.9000, డిప్లొమా అప్రెంటిస్ కు రూ.8000.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా .

దరఖాస్తు గడువు : 05.04.2025

వెబ్సైట్: https://bdl-india.in

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు