ముంబై కేంద్రంగా పనిచేస్తున్న వెస్ట్రన్ రైల్వేలో ఖాళీగా ఉన్న 3591 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైనవారికి ఏడాది పాటు శిక్షణ అందించనున్నారు.
● మొత్తం పోస్టులు :: 3591
● అర్హత :: పదో తరగతి, ఇంటర్ తర్వాత ఐటీఐ పూరిచేసినవారు. అభ్యర్థులు 2021, జూన్ 24 నాటికి 15 నుంచి 24 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి. డిప్లొమా చేసిన వారు అప్లయ్ చేసుకోవడానికి వీల్లేదని పేర్కొంది.
● ఎంపిక పద్దతి :: పదో తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా
● దరఖాస్తు విధానం :: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు :: రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
● దరఖాస్తు ప్రారంభం :: మే 25
● దరఖాస్తులకు చివరి తేదీ :: జూన్ 24
● వెబ్సైట్ :: http://www.rrc-wr.com
Follow Us@