ECIL హైదరాబాద్ లో అప్రెంటిషిప్ అవకాశాలు

హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) వివిధ విభాగాల్లో 150 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు :: 150

ఖాళీల వివరాలు :: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్టు -145, డిప్లొమా అప్రెంటిస్టు – 05.

విభాగాలు :: ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్, ఈఈఈ.

అర్హతలు :: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.

వయోపరిమితి :: 31.01.2022 నాటికి 25 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం :: డిప్లొమా, బీటెక్ లో సాధించిన మార్కుల ఆధారంగా

దరఖాస్తు విధానం :: ఆన్లైన్ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ :: జనవరి – 18 – 2022

వెబ్సైట్ :: https://www.ecil.co.in/