Home > CURRENT AFFAIRS > APPOINTMENTS CURRENT AFFAIRS DECEMBER 2023

APPOINTMENTS CURRENT AFFAIRS DECEMBER 2023

BIKKI NEWS : APPOINTMENTS CURRENT AFFAIRS DECEMBER 2023 – డిసెంబర్ – 2023లో జరిగిన రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ ముఖ్య నియామకాలను పోటీ పరీక్షల నేపథ్యంలో మీ కోసం…

1) అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (AAAI) డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : కే.శ్రీనివాస్

2) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఫెడరేషన్ (ICFRF)) కు మొట్టమొదటి మహిళా డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : కాంచన దేవి

3) ఫినో పేమెంట్ బ్యాంకు పార్ట్ టైమ్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రజత్ కుమార్ జైన్

4) తెలంగాణ నూతన ముఖ్యమంత్రి గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : అనుముల రేవంత్ రెడ్డి

5) తెలంగాణ నూతన డీజీపీ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రవి గుప్తా

6) అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (AAAI) నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : ప్రశాంత్ కుమార్

7) సియాచిన్ లో తొలి మహిళ ఆర్మీ అధికారిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : గీతిక కౌల్

8) జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి, కృషి జాగరణ్ సంస్థలు సంయుక్తంగా అందించే జాతీయ ఆదర్శ రైతు గా ఎవరు ఎంపికయ్యారు.?
జ : ఆర్‌సీ రెడ్డి

9) దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : మాధవి

10) మిజోరాం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : లాల్ దుహోమా

11) బి బి సి నూతన చైర్మన్ గా భారత మూలాలున్న ఎవరిని ప్రభుత్వం నియమించింది ?
జ : సమీర్ షా

12) ఇంటర్ గవర్నమెంటల్ పానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (IPCC) నూతన వైస్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రామన్ సుకుమార్

13) అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన మొదటి మహిళ ఎవరు.?
జ : సాండ్ర డీ ఓ కానర్


14) హెచ్డిఎఫ్సి బ్యాంక్ అడిషనల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ఎవరు నియమితులయ్యారు.?
జ : హర్షకుమార్ భన్వాల్

15) పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎవరిని తమ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది.?
జ : సౌరవ్ గంగూలీ

16) ఫినో పెమెంట్స్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : రజత్ కుమార్ జైన్

17) మడగాస్కర్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : అండ్రీ రజోలీనా

18) చత్తీస్‌ఘడ్ నూతన ముఖ్యమంత్రి గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : విష్ణుదేవ్ సాయ్

19) మధ్యప్రదేశ్ రాష్ట్ర నూతన సీఎంగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : మోహన్ యాదవ్

20) ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సీయార్జింగ్ లో తొలి మహిళ వైద్యాధికారిగా ఎవరు నియామకం అయ్యారు.?
జ : కెప్టెన్ ఫాతిమా వసీం

21) సాయుధ బలగాల ట్రిబ్యునల్ చైర్మన్ గా ఎవరు తిరిగి పునర్నియామకం అయ్యారు.?
జ : జస్టిస్ రాజేంద్ర మీనన్

22) దుబాయ్ లో జరుగుతున్న కాఫ్ – 28 డైరెక్టర్ జనరల్ ఎవరు.?
జ : మజీద్ ఆల్ సువైదీ

23) రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : భజన్ లాల్ శర్మ

24) స్విగ్గీ ఇండియా సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఆనంద్ కృపాల్

25) మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ చైర్మన్ గా ఎవరిని నియమించారు.?
జ : రాజీవ్ ఆనంద్

26) అంతర్జాతీయ ప్రైవేట్ న్యాయ ఏకీకరణ సంస్థకు UNDROIT) పాలక మండలి సభ్యురాలుగా ఎన్నికైన భారతకు చెందిన మహిళ ఎవరు.?
జ: ఉమా శేఖర్


27) తెలంగాణ శాసనసభ మూడో స్పీకర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ: గడ్డం ప్రసాద్ కుమార్

28) పోలాండ్ దేశపు నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : డోనాల్డ్ టస్క్

29) ఇటీవల మృతి చెందిన కువైట్ పాలకుడు ఎవరు.?
జ : షేక్ నవాఫ్ అల్ ఆహ్మద్ అల్ సబా

30) హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : కొత్తకోట శ్రీనివాసరెడ్డి

31) తెలంగాణ రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ (AAG) గా ఎవరు నియమితులయ్యారు.?
జ : తేరా రజనీకాంత్ రెడ్డి

32) ఈజిప్ట్ నూతన అధ్యక్షుడిగా ఎవరు తిరిగి నియామకమయ్యారు.?
జ : అబ్దుల్ పతాఎల్ సిసి

33) త్రిపుర రాష్ట్రం తమ పర్యాటక అంబాసిడర్ గా ఎవరిని నియమించుకుంది.?
జ : సౌరవ్ గంగూలీ

34) భారత్ లో ఇజ్రాయెల్ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : రువేన్ అజార్

35) ఈక్విడార్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : డేనియల్ నోబోవా

36) శ్రీలంకలో భారత నూతన హైకమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సంతోష్ జా


37) నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఎవరిని కేంద్రం నియమించింది.?
జ : జస్టిస్ సంజీవ్ ఖన్నా

38) డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : మహేశ్వర్ దయాల్

39) పాండిచ్చేరి యూనివర్సిటీ కి ఎక్స్ ఆఫీసియో ఛాన్సలర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్

40) ఇండియన్ షుగర్స్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : మండవ ప్రభాకరరావు

41) Bisleri సంస్థ తన మొట్టమొదటి గ్లోబల్ అంబాసిడర్ గా ఎవరిని నియమించింది.?
జ : దీపికా పదుకొనే

42) జాతీయ మానవ హక్కుల సభ్యురాలిగా ఎవరు భాధ్యతలు స్వీకరించారు.?
జ : సాయని విజయభారతి

43) కెనడా ఎక్సలెన్స్ రీసెర్చ్ చైర్ కార్యక్రమానికి ఎంపికైన భారత శాస్త్రవేత్త ఎవరు.?
జ : ప్రొఫెసర్ ఊర్వసి సిన్హా

44) సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) తొలి మహిళా చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : నీనా సింగ్

45) కోటక్ మహీంద్రా బ్యాంక్ నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సి ఎస్ రాజన్

46) చైనా దేశపు నూతన రక్షణ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : డాంగ్ జున్

47) తెలంగాణ రాష్ట్ర నూతన అడ్వకేట్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సుదర్శన్ రెడ్డి