నేటి నుండి ఎక్సటెన్సన్ ఆఫీసర్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

హైదరాబాద్ (సెప్టెంబర్ – 08) : తెలంగాణ రాష్ట్రంలోని మహిళా శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 181 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ – 1 ఉద్యోగాలకు సెప్టెంబర్ – 08 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు టిఎస్పిఎస్సి ఒక ప్రకటనలో తెలిపింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 29వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు సమయం ఉంది.

181 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ – 1 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వన్ టైం రిజిస్ట్రేషన్ (OTR) లో ఉన్న వివరాలను సరిచూసుకొని అప్డేట్ చేసుకోవాలని సూచించారు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

వెబ్సైట్ : https://www.tspsc.gov.in/website

Follow Us @