హైదరాబాద్ (మే – 24) : తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు విలువరించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), క్రాఫ్ట్ టీచర్ (CRAFT TEACHER), ఆర్ట్ టీచర్ (ART TEACHER) పాఠశాలల్లో లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ వంటి పోస్టుల దరఖాస్తు గడువు నేటితో ముగుస్తుంది.
1,276, PGT పోస్టులు, 123 క్రాప్ట్ టీచర్ పోస్టులు, 88 ఆర్ట్ టీచర్ పోస్టులు, 434 లైబ్రేరియన్, 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీ కి ఈ నోటిఫికేషన్ లు జారీ చేశారు.
- 10th HALL TICKETS : డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి
- BSc Nursing Admissions : ఎంసెట్ ర్యాంక్ తో అడ్మిషన్లు
- TSPSC RESULTS : ల్యాబ్ టెక్నీషియన్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- RESULTS : బీసీ గురుకుల 6,7,8 తరగతుల ప్రవేశ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి
- చరిత్రలో ఈరోజు జూన్ 09