విజయవాడ (మే – 22) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంజనీరింగ్ అగ్రికల్చరల్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET – 2023 EXAMS) లో భాగంగా నేడు, రేపు అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగాల ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.
మే 15 నుండి 19 వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
మే 24వ తేదీన ప్రాథమిక కీ ను విడుదల చేయనున్నారు. ప్రాథమిక “కీ” లో అభ్యంతరాలను 26వ తేదీ వరకు స్వీకరించనున్నారు.