హైదరాబాద్ (ఆగస్టు – 02) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యలో 1 నుంచి 8 తరగతుల బోధనకు సంబంధించి 39,008 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు (ap teacher posts vacancies are 39,008) కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణదేవి తెలిపారు. ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విషయం చెప్పారు.
2020- 21లో 22,609 ఉన్న ఖాళీలు 2021-22 నాటికి 38,191కి, 2022-23 నాటికి 39,008కి పెరిగినట్లు వెల్లడించారు. అంటే రాష్ట్రంలో రెండేళ్లలో ఖాళీలు 16,399 మేరకు పెరిగాయి 1,56,895 టీచర్ పోస్టులకుగాను ప్రస్తుతం 1,17,887 మంది పని చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
- ADITYA L1
- ANDHRA PRADESH
- APPSC
- ASIAN GAMES 2023
- AWARDS
- BUSINESS
- CHANDRAYAAN 3
- CURRENT AFFAIRS
- EDUCATION
- EMPLOYEES NEWS
- ESSAYS
- GENERAL KNOWLEDGE
- GOOGLE NEWS
- INTERMEDIATE
- INTERNATIONAL
- JOBS
- LATEST NEWS
- NATIONAL
- NOBEL 2023
- PARA ASIAN GAMES 2022
- RESULTS
- SCHOLARSHIP
- SCIENCE AND TECHNOLOGY
- SPORTS
- STATISTICAL DATA
- TELANGANA
- TODAY IN HISTORY
- TOP STORIES
- UNCATEGORY
- WORLD CUP 2023