AP DEGREE ADMISSIONS : దరఖాస్తు కోసం క్లిక్ చేయండి

విజయవాడ (జూన్ – 19) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ మరియు అటానమస్ డిగ్రీ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. OAMDC (online admissions module for Degree Colleges) పద్ధతిలో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియను ఉన్నత విద్యా మండలి చేపట్టింది.

బిఎ, బిఎస్సి, బీకాం, బి బి ఏ, బి సి ఏ, బి వోకేషనల్, బి ఎఫ్ ఎ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో 2023 – 24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ఈరోజు నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.

◆ దరఖాస్తు ఫీజు : 400/- (300/- BC, 200/- SC, ST)

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు గడువు : జూన్ – 19 నుండి 24 వరకు

◆ సర్టిఫికెట్ వెరిఫికెషన్ : జూన్ -22 – 2023

◆ వెబ్ ఆప్షన్లు : జూన్ – 26 నుంచి 30 వరకు

◆ సీటు ఎలాట్‌మెంట్ : జూలై – 03 – 2023

◆ కళాశాలలో రిపోర్ట్ తేదీ : జూలై – 04 – 2023

◆ వెబ్సైట్ : https://cets.apsche.ap.gov.in/OAMDC23/OAMDCHome.html