POLICE JOBS : ఫిజికల్ ఈవెంట్స్ షెడ్యూల్

విజయవాడ (జూలై – 19) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిజికల్ మిజర్మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిసియోన్సీ టెస్ట్ (PET) లకు దరఖాస్తులను APSLPRB ఆహ్వానిస్తుంది.

జూలై 21 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 3 సాయంత్రం 5 గంటల వరకు SI(సివిల్), రిజర్వ్ SI(APSC) అభ్యర్థుల PMT/PET పరీక్షల కోసం దరఖాస్తుల ప్రక్రియ జరగనుంది.

అభ్యర్థులందరూ సర్టిఫికెట్స్ సిద్ధం చేసుకోవాలని APSLPRB సూచించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో SI ప్రిలిమ్స్ జరగగా.. 57,923 మంది క్వాలిఫై అయ్యారు.

◆ వెబ్సైట్ : https://slprb.ap.gov.in/