AP SI HALL TICKETS : ఫిజికల్ ఈవెంట్స్ హల్‌టికెట్స్ కోసం క్లిక్ చేయండి

విజయవాడ (ఆగస్టు – 14) : 411 SI, ASI ఉద్యోగాలకు సంబంధించి ఫిజికల్ ఈవెంట్స్ హల్ టికెట్లను (AP SI and ASI PHYSICAL EVENTS HALL TICKETS) ను APSLRB విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా అభ్యర్థులు హల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 57,923 మంది అభ్యర్థులకు ఆగస్టు 25 నుండి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET) పరీక్షలను నిర్వహించనున్నారు.

విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూల్ నగరాలలో ఈ ఫిజికల్ ఈవెంట్స్ పరీక్షలను నిర్వహించనున్నారు.

DOWNLOAD SI, ASI PHYSICAL EVENTS HALL TICKETS