AP RGUKT RESULTS : ఫలితాల కోసం క్లిక్ చేయండి

విజయవాడ (జూలై – 13) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో అర్హులైన అభ్యర్థుల
జాబితాను ఈరోజు విడుదల చేశారు. ఫలితాల కోసం కింద ఇవ్వబడిన లింక్ చెక్ చేయండి.

జూలై 20 నుంచి 25 వరకు కౌన్సెలింగ్ ఉండనుంది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ లో 4,400
సీట్లు ఉన్నాయి.

AP RGUKT 2023 RESULTS LINK