AP POLYCET 2023 : నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

విజయవాడ (ఎప్రిల్‌ – 30) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలిసెట్ – 2023 (AP POLYCET) కు దరఖాస్తు చేసుకోవడానికి గడువు నేటితో ముగియనుంది. 2023 – 24 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ డిప్లోమా కోర్సులలో ప్రవేశాలను పాలిసెట్ ద్వారా భర్తీ చేస్తారు.

దరఖాస్తు ఫీజు OC, BC అభ్యర్థులకు 400, SC, ST అభ్యర్థులు 100 గా నిర్ణయించారు. పాలిసెట్ ప్రవేశ పరీక్షను మే – 10 – 2023 న నిర్వహించనున్నారు.

◆ వెబ్సైట్ : https://polycetap.nic.in/Default.aspx