AP P.C. RESULT: కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు విడుదల

విజయవాడ (ఫిబ్రవరి – 05) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 6,100 పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న నిర్వహించిన రాత పరీక్ష విడుదల అయ్యాయి.

ఈ పరీక్షలకు 5,09,579 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా, 4,58,219 మంది పరీక్ష రాశారు. ఇందులో 95,208 మంది ఉత్తీర్ణత సాదించారు.

◆ వెబ్సైట్ : https://slprb.ap.gov.in