AP PGE CET 2023 RESULTS : ఫలితాల కోసం క్లిక్ చేయండి

విజయవాడ ( జూన్ – 15) : ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 (AP PGE CET 2023 RESULTS) ఫలితాలను ఈరోజు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంటెక్, ఎం ఫార్మసీ, ఫార్మా డీ వంటి కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు.

AP PGE CET 2023 RESULTS