AP PGCET RESULTS : ఫలితాలు కోసం క్లిక్ చేయండి

విజయవాడ (జూలై – 13) : ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యూయోట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 ఫలితాలను ఈరోజు ఆంధ్రా యూనివర్సిటీ వీసీ విడుదల చేశారు. ఫలితాలను కింద ఇవ్వబడిన లింకు ద్వారా చెక్ చేసుకోవచ్చు.

వివిధ పీజీ కోర్సులలో ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించారు.

AP PG CET 2023 RESULTS