హైదరాబాద్ (జూన్ – 01) : ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2023 హాల్ టికెట్లను (ap pgcet 2023 hall tickets) వెబ్సైట్ లో అందుబాటులో ఉంచారు.
జూన్ – 06 నుంచి 10 వరకు 5 రోజుల పాటు మూడు షిప్ట్ ల చొప్పున ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుండి 11.00 గంటల వరకు, మధ్యాహ్నం 01.00 నుండి 02.30 వరకు, సాయంత్రం 4.30 నుండి 6.30 వరకు నిర్వహించనున్నారు.