Open 10th, Inter RESULTS : ఫలితాల కోసం క్లిక్ చేయండి

విజయవాడ (మే – 22) : ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు (APOSS 10th and Inter Results) విడుదలయ్యాయి. ఏప్రిల్ 3 నుంచి 17 వరకు జరిగిన టెన్త్ పరీక్షలకు 31 వేల మంది, ఇంటర్ పరీక్షలకు 69వేల మంది హాజరయ్యారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

టెన్త్ పరీక్షల్లో 48%, ఇంటర్ లో 58.78% మంది ఉత్తీర్ణత సాధించారు. మే 30వరకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు

ఫెయిలైన వారికి జూన్ 26వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష ఫీజు మే 28వ తేదీ వరకు చెల్లింపుకు అవకాశం కలదు.

AP OPEN 10th , INTER RESULTS 2023