OPEN 10th, INTER RESULT – నేడు ఓపెన్ టెన్త్ ఇంటర్ ఫలితాలు, లింక్ ఇదే

BIKKI NEWS (APR. 23) : AP Open 10th and Inter Results 2025. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను ఈ రోజు ఉదయం 10.00 గంటలకు విడుదల చేయనున్నారు.

AP Open 10th and Inter Results 2025

కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు నేరుగా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

పదో తరగతి ఫలితాలను కూడా ఈరోజు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు. వాటితోపాటు ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ ఫలితాలను కూడా విడుదల చేయనున్నారు.

AP OPEN 10th & OPEN INTER RESULTS 2025

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు